[00:00.00]90听音乐网 www.90T8.com [00:00.10]Rahul Sipligunj、Kaala Bhairava - Naatu Naatu [00:12.50]పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు [00:15.54]పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు [00:18.48]కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సేసినట్టు [00:21.50]మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు [00:24.53]ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు [00:28.13]నా పాట సూడు [00:29.56]నా పాట సూడు [00:30.97]నా పాట సూడు [00:32.05]నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు [00:36.48]నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు [00:40.98]నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు [00:45.51]నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు [01:14.23]గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు [01:17.01]సెవులు సిల్లు పడేలాగ కీసుపిట్ట కూసినట్టు [01:20.01]ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు [01:22.94]కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు [01:25.99]ఒల్లు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు [01:29.63]నా పాట సూడు [01:31.01]నా పాట సూడు [01:32.53]నా పాట సూడు [01:33.44]నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు [01:37.93]నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు [01:42.46]నాటు నాటు నాటు గడ్డపారలాగ చెడ్డ నాటు [01:46.98]నాటు నాటు నాటు ఉక్కపోతలాగ తిక్క నాటు [02:06.53]భూమి దద్దరిల్లేలా ఒంటిలోని రగతమంతా [02:09.25]రంకెలేసి ఎగిరేలా ఏసేయ్ రో ఎకాఎకీ [02:12.20]నాటు నాటు నాటో [02:14.80]వాహా [02:17.56]ఏస్కో [02:19.23]అరె దుమ్ము దుమ్ము దులిపేలా [02:20.75]లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే [02:23.57]దూకెయ్ రా సరాసరి [02:24.99]నాటు నాటు నాటు [02:26.40]నాటు [02:28.41]డింకీచక [02:29.17]నాటు [02:32.01]నాటు నాటు నాటు [02:37.54]నాటు నాటు నాటు [02:46.19]హే అది [02:51.69]డింక్కనకర క్కనకర [02:56.33]క్కనకర నకర నకర [02:58.87]నకర నకర నకర నకర
LRC动态歌词下载
[00:00.00]90听音乐网 www.90T8.com[00:00.10]Rahul Sipligunj、Kaala Bhairava - Naatu Naatu
[00:12.50]పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు
[00:15.54]పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
[00:18.48]కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సేసినట్టు
[00:21.50]మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
[00:24.53]ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు
[00:28.13]నా పాట సూడు
[00:29.56]నా పాట సూడు
[00:30.97]నా పాట సూడు
[00:32.05]నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
[00:36.48]నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
[00:40.98]నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు
[00:45.51]నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు
[01:14.23]గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
[01:17.01]సెవులు సిల్లు పడేలాగ కీసుపిట్ట కూసినట్టు
[01:20.01]ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు
[01:22.94]కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు
[01:25.99]ఒల్లు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు
[01:29.63]నా పాట సూడు
[01:31.01]నా పాట సూడు
[01:32.53]నా పాట సూడు
[01:33.44]నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
[01:37.93]నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
[01:42.46]నాటు నాటు నాటు గడ్డపారలాగ చెడ్డ నాటు
[01:46.98]నాటు నాటు నాటు ఉక్కపోతలాగ తిక్క నాటు
[02:06.53]భూమి దద్దరిల్లేలా ఒంటిలోని రగతమంతా
[02:09.25]రంకెలేసి ఎగిరేలా ఏసేయ్ రో ఎకాఎకీ
[02:12.20]నాటు నాటు నాటో
[02:14.80]వాహా
[02:17.56]ఏస్కో
[02:19.23]అరె దుమ్ము దుమ్ము దులిపేలా
[02:20.75]లోపలున్న పానమంతా డుముకు డుముకులాడే
[02:23.57]దూకెయ్ రా సరాసరి
[02:24.99]నాటు నాటు నాటు
[02:26.40]నాటు
[02:28.41]డింకీచక
[02:29.17]నాటు
[02:32.01]నాటు నాటు నాటు
[02:37.54]నాటు నాటు నాటు
[02:46.19]హే అది
[02:51.69]డింక్కనకర క్కనకర
[02:56.33]క్కనకర నకర నకర
[02:58.87]నకర నకర నకర నకర